Akash Singh

    కారు కోసం కిడ్నాప్ డ్రామా …అరెస్టైన 20 ఏళ్ల యువకుడు, స్నేహితుడు

    October 7, 2020 / 12:07 PM IST

    పిల్లలన్నాక సరదాలు ఉంటాయి. వాటిలో చాలావరకు పెద్దలు తీరుస్తూనే ఉంటారు, కానీ పిల్లల భద్రత దృష్ట్యానో మరో కారణం చేతో కొన్ని వాయిదా వేస్తూంటారు. యూపీలోని నోయిడాకు చెందిన ఒక 20 ఏళ్ల యువకుడు కారు కొనుక్కోవాలనుకున్నాడు. తల్లి తండ్రులు అందుకు ఒప్పు�

10TV Telugu News