Akepati Amaranath reddy

    ఆ పదవిపై వైసీపీ నేతల ఆశలు… ఆవేదనలో ఆశావాహులు!

    February 4, 2020 / 02:00 PM IST

    పాదయాత్ర చేస్తున్న క్రమంలో పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని వైసీపీ అధినేత జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ పదవిపై చాలా మందే ఆశలు పెట్టుకున్నారు. జగన్‌ నుంచి హామీ పొందిన వారే చాలా మంది ఉన్నారు. అలా కాకుండా పార్ట�

10TV Telugu News