Home » Akhanda 100 days celebrations
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' భారీ విజయ సాధించిన సంగతి తెలిసిందే. 'అఖండ' సినిమా శత దినోత్సవ వేడుకల్ని తాజాగా కర్నూల్ లో నిర్వహించారు.