Akhanda 2 first song

    బాలయ్య ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అఖండ 2 మళ్ళీ వాయిదా..?

    November 14, 2025 / 12:48 PM IST

    నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2: తాండవం. మాస్ చిత్రాల దర్శకుడు (Akhanda 2)బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

10TV Telugu News