-
Home » Akhanda 2 Song
Akhanda 2 Song
'అఖండ 2' జాజికాయ జాజికాయ సాంగ్ వచ్చేసింది.. బాలయ్య బాబు స్టెప్స్ అదుర్స్..
November 18, 2025 / 07:52 PM IST
బాలకృష్ణ అఖండ 2 సినిమా నుంచి జాజికాయ జాజికాయ అనే లిరికల్ సాంగ్ ని తాజాగా రిలీజ్ చేసారు. ఈ సాంగ్ లో బాలయ్య, సంయుక్త మీనన్ కలిసి స్టెప్స్ అదరగొట్టారు. ఈ సాంగ్ ప్రస్తుతం వైరల్ గా మారింది. (Akhanda 2)