Akhanda Hindi Release

    Balakrishna: బాలీవుడ్‌లో బాలయ్య తాండవం.. అఖండ వచ్చేస్తున్నాడు!

    January 4, 2023 / 10:00 PM IST

    నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి తాండవం ఆడిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేయగా, ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సిని�

10TV Telugu News