మేమంతా ఒకటే.. అన్ని సినిమాలు హిట్టవ్వాలి!
బన్నీ నోట.. జై బాలయ్య.. తగ్గేదే లే..!
ఈ ప్రి రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నందమూరి కుటుంబంతో అల్లు వారి అనుబంధం ఈనాటిది కాదు. మా తాతయ్య అల్లు రామలింగయ్యకు సీనియర్ ఎన్టీఆర్ తో మంచి అనుభందం.......
అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నందమూరి నటసింహం బాలకృష్ణ.. అభిమానులను ఉర్రూతలూగించేలా మాట్లాడారు. వేడుకకు హాజరైన అల్లు అర్జున్, రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంట్రీ అదిరిపోయింది..
అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్ శిల్పకళావేదికలో గ్రాండ్ గా జరుగుతోంది. బోయపాటి శ్రీనుతో బాలయ్య చేస్తున్న ఈ మూడో సినిమాపై.. అంచనాలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి.
నవంబర్ 27న హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో గ్రాండ్గా ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్..
త్వరలో నటసింహా బాలకృష్ణ - యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తమ అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు..