Home » Akhanda producer
బాలయ్య-బోయపాటి కాంబినేషన్ అంటే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. యాక్షన్ నుండి డైలాగులా వరకు ప్రతిదీ నందమూరి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. సింహతో మొదలైన ఈ కాంబినేషన్ తాజాగా అఖండతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టింది.