Home » Akhanda Sequel
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమాకు సీక్వెల్ ఉంటుందని బోయపాటి గతంలోనే వెల్లడించాడు. అయితే, ఈ సీక్వెల్ మూవీలో పొలిటికల్ అంశం హైలైట్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది.
అఖండగా బాలకృష్ణ పోరాటం తర్వాత సినిమా క్లైమాక్స్‌లో ‘ఈ జన్మకి శివుడే నాకు తండ్రి. ఆ లోకమాతే నాకు తల్లి’ అంటూ అఖండ తన బంధాలన్నింటినీ తెంచేసుకుని వెళ్లిపోవడానికి......