Home » akhanda stunts
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖండ శరవేగంగా పనులు చక్కబెట్టుకుంటున్నాడు. ఇంకో షెడ్యూల్ మినహా దాదాపుగా షూటింగ్ పూర్తయిన ఈ సినిమా మీద అభిమానుల అంచనాలకు ఆకాశమే హద్దుగా మారింది.