ఫుల్ జోష్ మీదున్నాడు నందమూరి అందగాడు. ఫస్ట్ నుంచి ఎనర్జీ లెవెల్స్ హైలో మెయింటైన్ చేసే బాలయ్య.. ఇప్పుడు డోస్ డబుల్ చేశాడు. అఖండ తీసుకొచ్చిన నెవర్ బిఫోర్ సక్సస్ తో ఢీ అంటే ఢీ..
పవర్ ఫుల్ డైలాగ్స్ తో మోత మోగిపోతున్న ధియేటర్లు.. పవర్ ఫుల్ పంచ్ లతో దద్దరిల్లిపోతున్న స్క్రీన్లు.. హ్యాట్రిక్ సక్సెస్ తో ఫుల్ ఖుష్ అవుతున్న అభిమానులు.. కలెక్షన్లతో నిండిపోతున్న..