Home » Akhanda Teaser
నందమూరి అభిమానులు చాలాకాలంగా ఆకలి మీదున్నారు. ఈక్రమంలోనే ఇప్పటికే రెండు భారీ హిట్స్ ఇచ్చిన బోయపాటితో సినిమా అనగానే అభిమానులలో ఒక్కసారిగా జోష్ పెరిగింది. అనుకున్నట్లుగా బీబీ3 పోస్టర్స్, ఫస్ట్ లుక్ సినిమా మీద అంచనాలను పెంచేసింది. పెరిగిన అం�