-
Home » Akhanda Update
Akhanda Update
Akhanda Pre Release Event: అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్
November 27, 2021 / 06:31 PM IST
అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్ శిల్పకళావేదికలో గ్రాండ్ గా జరుగుతోంది. బోయపాటి శ్రీనుతో బాలయ్య చేస్తున్న ఈ మూడో సినిమాపై.. అంచనాలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి.