Home » Akhil Akkineni Engagement
అఖిల్ జైనబ్ రవ్జీని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తుంది. అయితే ఆ అమ్మాయి గురించి తెలిసిన వివరాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
అఖిల్ అక్కినేని తాజాగా జైనబ్ రావడ్జీతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ జంట ఫొటోలు వైరల్ గా మారాయి.