Home » Akhila Ram
థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మసూద సినిమాని ఓటీటీలో చూసి కూడా భయపడుతున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ హారర్ ఫిలిం అని అంటున్నారు. మౌత్ టాక్ తో ఓటీటీలో కూడా బిగ్గెస్ట్ హిట్ సాధించింది. అయితే ఇందులో దయ్యంగా బుర్ఖా వేసుకొని ఒక అమ్మాయి నటించింది.