Home » Akira
మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యే మూమెంట్ వచ్చింది. మెగా ఫ్యామిలీ(OG Special Show) అంతా కలిసి ఓజీ సినిమా చూశారు. పవన్ కళ్యాణ్ తో కలిసి మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్ ఓజీ సినిమాను వీక్షించారు.
పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్‌ల కుమారుడు అకీరాని త్వరలో వెండితెరపై చూడాలని పవన్ అభిమానులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.. కానీ రేణూ మాత్రం తన కొడుకుని సినీ ఫీల్డ్ లోకి పంపించనని చెబుతోంది. కానీ అప్పుడప్పుడు అకీరా ఫోటోలు సోషల్ మీడియాలో హల్