-
Home » Akividu
Akividu
ఒకే ఒక్క ఇష్యూతో పరిస్థితులన్నీ పాజిటివ్‌గా మారిపోయాయా? రాముడి సాక్షిగా RRR గ్రాఫ్ పెరుగుతోందా?
April 4, 2026 / 12:29 AM IST
రఘురామను ఎదుర్కొనే ఉద్దండుడు వైసీపీకి ఉండి నియోజకవర్గంలో దొరుకుతాడా.. లేదా అనే చర్చ కూడా జరుగుతోందట. టీడీపీ జెండా ఎగురవేసిన రఘురామను ఢీకొట్టే బలమైన నాయకుడి కోసం వైసీపీ అన్వేషిస్తోందనే టాక్ వినబడుతుంది.