-
Home » Akiyo
Akiyo
అయ్యో పాపం.. ఈ అవ్వకి ఎంత కష్టం వచ్చింది..! జైల్లో ఉండేందుకు నేరాలు చేస్తుందట..
February 2, 2025 / 06:56 PM IST
జపాన్లోని అతిపెద్ద మహిళా జైలు తోచిగి ఉమెన్స్ జైల్లో అకియోను ఉంచారు. ఇందులో దాదాపు 500 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది వృద్ధులు.