Home » akkalkuwa
అమ్మ..అమ్మ..అమ్మ.. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. లోకమంతా ఒక ఎత్తు అమ్మ ప్రేమ మరో ఎత్తు. బిడ్డ కోసం అమ్మపడే తపన అంతా ఇంతా కాదు. బిడ్డకు చిన్నపాటి నలత చేసిన అమ్మ హృదయం ద్రవించిపోతుంది. నిద్రహారాలు మాని బిడ్డను గుండెల్లో దాచుకుని కాపాడుకుంటుం�