Home » Akkineni Akhil reacted on Samantha's health
టాలీవుడ్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు నిజమేనంటూ సామ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన పోస్ట్ అభిమానులతో పాటు సెలెబ్రెటీస్ ని కూడా కలవరపరిచింది. అయితే అందరి దృష్టి మాత్రం అక్కినేన