Home » akkineni ott plan
నేడు ఇంటర్నెట్ యుగంలో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ప్రాధాన్యత బాగా పెరిగిందన్న సంగతి తెలిసిందే. అసలే కరోనా కాలంతో థియేటర్లకు వెళ్లి సినిమా చూసే కన్నా ఇంట్లోనే డిజిటల్ లో సినిమా చూసేందుకే ఇప్పుడు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు.