-
Home » Akola Railway Station
Akola Railway Station
Man Fall From Train : తృటిలో బతికిపోయాడు.. కదిలే రైలు ఎక్కబోతూ జారిపడిన ప్రయాణికుడు, వీడియో వైరల్
January 26, 2023 / 12:56 AM IST
రన్నింగ్ రైలు ఎక్కబోతూ ఓ వ్యక్తి ప్రాణాలను ప్రమాదంలోకి పడేసుకున్న ఘటన ఒకటి మహారాష్ట్రలోని అకోలా రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. అతడి అదృష్టం బాగుంది.. తృటిలో బతికిపోయాడు. లేదంటే.. రైలు చక్రాల కింద నలిగిపోయి ఉండాల్సింది.