Home » Akshara Gowda Photos
సుడిగాలి సుధీర్ కొత్త సినిమాలో అక్షర గౌడ కీలక పాత్రలో నటిస్తుంది. తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో ఇలా చీరకట్టులో అలరించింది అక్షర.
కన్నడ భామ అక్షర గౌడ హాట్ హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు. తాజాగా బికినీ పై అందాల ఆరబోస్తూ సోషల్ మీడియాని హీటెక్కిస్తున్నారు.
కన్నడ భామ అక్షర గౌడ కన్నడ, తెలుగు, తమిళ సినిమాలతో మెప్పిస్తుంది. సోషల్ మీడియాలో ఇలా హాట్ హాట్ ఫోటోలని కూడా రెగ్యులర్ గా పోస్ట్ చేస్తుంది.