Home » Akshay Kumar Son Aarav
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన 56 వ పుట్టినరోజు సందర్భంగా మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆయన వెంటన కొడుకు ఆరవ్తో పాటు, క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా ఉన్నారు.