Home » Akshaya Patra
కోకాపేట ప్రాంతంలో ఆరు ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల వ్యయంతో 400 అడుగుల (120 మీటర్లు) ఎత్తులో ప్రతిష్టాత్మకంగా హేరేకృష్ణ మూవ్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో హరే కృష్ణ హెరిటేజ్ టవర్ (ఆలయం) నిర్మాణం చేపట్టనున్నారు.
వంట శాలను ప్రారంభించిన అనంతరం విద్యార్థులకు సీఎం జగన్ స్వయంగా భోజనం వడ్డించారు. ఆయన కూడా వంటకాల రుచి చూశారు. అనంతరం సీఎం కొలనుకొండలో గోకుల క్షేత్రానికి భూమి పూజ చేశారు...