akunur

    విషాదం..ఉదయం కొడుకు జననం..రాత్రి తండ్రి మరణం

    August 9, 2020 / 09:08 AM IST

    పుత్రోత్సాహము పుత్రుడు జనియించినంతనే… అనే ఆనందం తీరుకుండానే కన్నుమూసిన తండ్రి విషాద గాధ సిధ్ధిపేట జిల్లాలో జరిగింది. సిద్దిపేట  జిల్లా చేర్యాల మండలం ఆకునూరు కు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస రావు హైదరాబాద్ లో లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడ