Home » Al Hind hospital
ఢిల్లీ అల్లర్లు, హింసలో ఎన్నో విషాద ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 42మందిని బలిగొన్న ఈ అల్లర్లు ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. కానీ ఓ చిన్న ఆస్పత్రి ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టింది. అది కూడా జడ్జీల సహాయంతో. అవును మీరు వింట�