Only village in the world where it never Rains : ప్రపంచంలో ఎన్నో వింతలు..మరెన్నో విచిత్రాలు. అద్భుతాలకు నెలవు ఈ భూమి. రహస్యాల పుట్టిల్లు ఈ పుడమితల్లి. ఓ చోట ఎండలు మండిపోతాయి. మరోచోట చలి వణికిస్తుంది. మరోచోట వర్షాలు ఎడతెగక కురుస్తూనే ఉంటాయి. ఇంకోచోట అస్సలు వర్షమే కురవదు. విం