Al Qadir Trust case

    Imran Khan Arrest: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‭కు 2 వారాల బెయిల్

    May 12, 2023 / 04:20 PM IST

    భూమి కబ్జా కేసులో కొన్ని రోజుల క్రితం ఖాన్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు ప్రాంగణంలో నాటకీయ రీతిలో అరెస్టు చేశారు. ఇమ్రాన్ అరెస్ట్ అనంతరం చెలరేగిన అల్లర్లలో ఎనిమిది మంది చనిపోయారు. సుమారు 2,000 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరిస్థితుల్ని అదుపులోక�

10TV Telugu News