al Qaeda’s No. 2 leader Abu Muhammad al-Masri: ఉగ్రవాది అల్ ఖైదా నెంబర్ 2 నేత హతమయ్యాడు. ఇరాన్‌లో గత అగస్టులో అల్ ఖైదా ఉగ్రవాది నేతను ఇజ్రాయెల్ సైనికులు హతమార్చినట్టు న్యూయార్క్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. 1998లో అఫ్రికాలో రెండు అమెరికా రాయబార కార్యాలయాలపై బాంబు దాడిల