Home » ala vaikuntapuram movie
అల వైకుంఠపురం సినిమా మ్యూజిక్ కన్సర్ట్ సందడి సందడిగా జరిగింది. 2020, జనవరి 06వ తేదీ సోమవారం యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్‌లో అట్టహాసంగా వేడుకలు నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీ�