Home » Alakananda river
Floods in Uttarakhand : ఉత్తరాఖండ్ ను వరదలు చుట్టుముట్టాయి. చమోలీ జిల్లాలో ఒక్కసారిగా ధౌలీగంగ నదీ ప్రవాహం పెరిగింది. తపోవన్ కు సమీపంలో పవర్ ప్రాజెక్టును వరద ముంచెత్తింది. అలకనంద నదిలోనూ భీకరస్థాయిలో వరద ప్రవాహం ఏర్పడింది. రిషిగంగ ప్రాజెక్టుపై కొండ చరియల�