alankaram

    విజయవాడ దుర్గ గుడిలో ఏరోజు ఏ అలంకారం

    September 28, 2019 / 12:13 PM IST

    ఆశ్వయుజ శుధ్ధ పాడ్యమి, ఆదివారం, సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాల కోసం విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబయ్యింది. భక్తుల సౌకర్యార్ధం దేవస్దానం, రెవెన్యూ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.  కొండపై  వెలసిన దుర్గమ్మ మొదటి రోజు స్వర్ణకవ�

10TV Telugu News