Home » alarm
త్వరలో బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయి..విద్యార్ధులు పొద్దు పొద్దున్నే లేచి చదువుకోవాలంటే దేవాలయాలను,మసీదులు లౌడ్ స్పీకర్ల ద్వారా నిద్రలేపాలి అంటూ హర్యానా ప్రభుత్వం కోరింది.
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండడం.. టెన్షన్ పుట్టిస్తుంటే మరోవైపు వాడేసిన మాస్క్‌లు, గ్లౌజ్‌లను జనం రోడ్లపైనే పడేయడం మరింత ఆందోళనగా మారింది. మాస్క్‌లు, గ్లౌజ్‌లు వినియోగించిన తర్వాత సురక్షిత పద్ధతుల ద్వా�