-
Home » alarm pocket watch
alarm pocket watch
గాంధీ పాకెట్ గడియారం @ 11.82 లక్షలు
November 22, 2020 / 11:52 PM IST
Mahatma Gandhi’s alarm-pocket- watch : మహాత్మా గాంధీ వాడిన పాకెట్ గడియారానికి భారీ రెస్పాండ్ వచ్చింది. బ్రిటన్ లో జరిగిన ఓ వేలం పాటలో 11 లక్షల 82 వేల 375 రూపాయలు (12 వేల పౌండ్లు) అమ్ముడుపోయింది. ఈ గడియారం కాస్త పగిలిపోయినా..ఓ వ్యక్తి దానిని కొనుగోలు చేసేందుకు ఆస్తకి చూపాడు. �