Home » Alchol
వీడు మామూలోడు కాదు: ఒక్క బైకులో 420 మద్యం సీసాలు
ఏపీ రాష్ట్రంలో శానిటైజర్ తాగుతూ…చనిపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కరోనా వైరస్ నుంచి రక్షించుకొనేందుకు ఉపయోగిస్తున్న శానిటైజర్ మత్తుకు ఉపయోగిస్తున్నారు కొంతమంది. మత్తుకు బానిసైన కొంతమంది..దీనిని నీళ్లలో కలుపుకుని తాగి ప్రాణాలు వదు�