-
Home » Alcohol Prohibition
Alcohol Prohibition
మిజోరాంలో మద్యపాన నిషేధం : కేబినెట్ ఆమోదం
March 9, 2019 / 11:01 AM IST
ఐజ్వాల్ : మిజోరం కేబినెట్ మద్య నిషేధ బిల్లుకు ఆమోదం పలికింది. మార్చి 8న సీఎం జొరంతంగ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ సమావేశంలో మిజోరం మద్య నిషేధ బిల్లు 2019 ను ఆమోదించింది. ఈ బిల్లును మార్చి 20 నుంచి బడ్జెట్ సెషన్ లో ప్రవేశపెడతామని ఓ అధికారి తెలిపార�