Home » Alekhya Harika instagram
యూట్యూబ్ చానల్ 'దేత్తడి' ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైన హారిక తెలంగాణ యాసతో అదరగొడుతూ అనతి కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకంది. బిగ్ బాస్ 4లో పాల్గోని మరింత ఫాలోయింగ్ పెంచుకుంది.
ఫొటోషూట్లతో హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందాల విందుతో రచ్చ చేస్తున్న ‘దేత్తడి’ హారిక..