Home » Alekhya Harika Saree Photos
యూట్యూబర్ దేత్తడి హారిక త్వరలోనే హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల తన పుట్టిన రోజు నాడు ఇలా చీరలో టెంపుల్ కి వెళ్లి క్యూట్ ఫొటోలు దిగి షేర్ చేసింది.
యూట్యూబ్ చానల్ 'దేత్తడి' ద్వారా గుర్తింపు సంపాదించుకున్న హారిక.. ఇప్పుడు హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. తాజాగా ఆ మూవీ ఓపెనింగ్ జరగగా చీరలో కనిపించి హారిక ఆకట్టుకుంది.