Home » ALERTED
తెలంగాణలోనూ ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు 7కు చేరాయి. ఇవాళ మరో 4 కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై తెలంగాణ అప్రమత్తమైంది. వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. కొత్త వేరియంట్స్, మూడో వేవ్ వస్తే ఎదుర్కొనే చర్యలపై సమీక్షిస్తున్నారు.
తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ టెన్షన్ పెరుగుతోంది. నగరంలో చెడ్డీ గ్యాంగ్ కదలికలు ఎక్కువగా ఉండటంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఉన్నతాధికారులు అన్ని పీఎస్లకు అలర్ట్ మెసేజ్లు పంపారు.
ఇజ్రాయెల్ స్పైవేర్ ‘పెగాసస్’పై కేంద్రానికి వాట్సాప్ నివేదిక సమర్పించింది. 121 మంది భారతీయ వినియోగదారులను ఇజ్రాయెల్ స్పైవేర్ పెగసాస్ లక్ష్యంగా చేసుకున్నట్లు సెప్టెంబర్లోనే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు వాట్సాప్ స్పష్టం చ