-
Home » aleru MLA Gongidi Sunitha
aleru MLA Gongidi Sunitha
Telangana High Court : ఎమ్మెల్యే గొంగిడి సునీతపై హైకోర్టు ఆగ్రహం, భారీ జరిమానా
September 26, 2023 / 01:27 PM IST
బీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగడి సునీతకు హైకోర్టు జరిమానా విధించింది. 2018 ఎన్నికల్లో ఆమె అఫిడవిట్ కు సంబంధించి దాఖలైన పిటీషన్ విషయంలో జరిమానా విధించింది.