Alex Stein

    పెద్దాయన గట్టోడే : పెరుగనుకుని పెయింట్ తినేశాడు

    March 3, 2019 / 06:27 AM IST

    న్యూయార్క్‌ : పెరుగంటే ఆ పెద్దాయనకు ప్రాణం..పెరుగు కనిపిస్తే చాలు ఆగనే ఆగడు..గిన్నెల కొద్దీ తినేస్తాడు.  ఈ ఆత్రంతతో ఆ తాత పెరుగనుకుని పెయింట్ తినేశాడు. అంతేకాకుండా అబ్బా..రోజు తినే పెరుగుకంటే ఇది చాలా బాగుంది..మింట్ ఫ్లేవర్ తో టేస్ట్ అద్దిరిప�

10TV Telugu News