Home » Alexa Terrazas
యోగా. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా యోగా ప్రాచుర్యం పొందింది. యోగాతో మానసికంగా ఉత్తేజం..శారీర ఆరోగ్యం కూడా వస్తుంది. కానీ కొంతమంది యోగాసనాలను విచిత్రంగా..ఇంకా చెప్పాలంటే వికృతంగా కూడా చేస్తున్నారు. లేనిపోని ప్రమాదాలను తెచ్చుకుంటున్నారు. ఓవర్ య�