Home » Alexandra Kosteniuk
మహిళల స్పీడ్ చెస్ టోర్నమెంట్ నాల్గవది అయిన చివరి దశ ఫైనల్లో భారత టాప్ ప్లేయర్, ప్రపంచ రెండో ర్యాంకర్ కొనేరు హంపి రష్యాకు చెందిన అలెగ్జాండ్రా కోస్టెనియుక్ చేతిలో 5-7 తేడాతో ఓడిపోయింది. వరల్డ్ రాపిడ్ ఛాంపియన్ హంపి మొదటి గేమ్‌లో ఓడిపోయిన తర్వా�