Home » Alexei Leonov
ది లెజండరీ సోవియట్ కాస్మోనాట్(అంతరిక్ష యాత్రికుడు),54ఏళ్ల క్రితం అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యక్తి అలక్సీ లియోనోవ్ కన్నుమూశారు. 85ఏళ్ల వయస్సులో మాస్కోలో ఆయన కన్నుమూశారని శుక్రవారం(అక్టోబర్-11,2019)రష్యన్ స్పేస్ ఏజెన్సీ రోస్కోస్మోస్ తన వెబ్ �