Home » Alexis Ohanian
సెరెనా విలియమ్స్ మరోసారి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారంటూ ఆమె భర్త ట్విటర్ ద్వారా తెలిపారు.