Ali Alqasimehr

    సోలైమాని హత్య ఘటనపై ట్రంప్‌కు ఇరాన్ అరెస్ట్ వారెంట్..!

    June 29, 2020 / 09:44 PM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. టాప్ జనరల్ ఖాసీం సోలేమానీ హత్య ఘటనపై ప్రతికారంతో రగిలిపోతున్న ఇరాన్.. ట్రంప్ సహా 35 మందికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇరాక్‌లోని అమెరికన్ లక్ష్యాలపై క్షిపణులను పేల�

10TV Telugu News