Home » Ali Bhatt In Oscar Race
బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం ఓ విషయంలో యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్‌తో సరిసమానంగా ఆలియా భట్ దూసుకుపోతుంది. ఇటీవల ఆస్కార్ అవార్డుల బరిలో ఎన్టీఆర్ పేరు ఉంటుందనే చర్చ తీవ్రంగ