Ali bhi humare

    బాప్ ఏక్ నెంబర్..బేటా దస్ నెంబర్ : జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు

    April 22, 2019 / 06:07 AM IST

    సినీ నటి జయప్రద పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ రాజకీయం రంజుగా సాగుతోంది. బీజేపీ అభ్యర్థి జయప్రదపై… SP అభ్యర్థి ఆజంఖాన్ అనుచిత వ్యాఖ్యలు మర్చిపోకముందే.. ఆయన తనయుడు మరోసారి నోరు పారేసుకున్నారు. నోటిదురుసులో తాను తండ్రికి తక్కువకా�