Home » Ali gave his Daughter wedding invitation to Ram Charan
టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ.. తన పెద్ద కుమార్తె ‘ఫాతిమా రెమీజు’ను అత్తవారింటికి పంపించబోతున్నాడు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, తెలంగాణ గవర్నర్ తమిళిసైకి, మెగాస్టార్ చిరంజీవికి అలీ సతీసమేతంగా వెళ్లి ఆహ్వానపత్రికల�